ap govt finalized the guidelines for implementation of deepam scheme
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటుగా అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
#freegas
#supersix
#deepamscheme
#tdp
#chandrababu
#naralokesh
#pawankalyan
~PR.358~ED.234~HT.286~